Logo
Date of Publish : 25 January 2024, 9:59 pm
Editor : Sake Naresh

 “రా కదలిరా” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

    ఉరవకొండ ( జనస్వరం ) : నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో ఈనెల 27వ తారీకున జరిగే రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి పర్యటన జయప్రదం చేయాల్సిందిగా జనసేన ఇంఛార్జ్ గౌతమ్ కుమార్  కోరడమైనది. చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ 5 మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో ఈ రోజున సమావేశం నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులు మాట్లాడుతూ చంద్రబాబు గారి సభను జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు 5 మండలాల నుంచి నియోజక వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, బెలుగుప్ప మండల అధ్యక్షులు సుధీర్, వజ్రకరూరు మండల అధ్యక్షులు అచనల కేశవ, విడపనకల్ మండల అధ్యక్షులు గోపాల్ మరియు జనసేన నాయకులు దేవేంద్ర, రమేష్,మల్లేష్ గౌడ్, తిలక్, మల్లికార్జున, అబ్దుల్, మణికుమార్, బోగేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com