హర్షవర్ధన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తైక్వాండో శిక్షణ గోడ పత్రికను ఆవిష్కరించిన అరకు జనసేన నాయకులు మాదాల శ్రీరాములు
జవాద్ తుఫాన్ కు తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విశాఖ 33వ వార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి
OTS కింద పదివేల రూపాయలు కట్టని వారికి పింఛన్ ఆపేయాలని వాలంటీర్లకి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం సరికాదు? జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు
గిరిజన మయూరి, ధీంసా నాట్య కళాకారులని ప్రభుత్వమే ఆదుకోవాలి : అరకు పార్లమెంట్ జనసేనపార్టీ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు
GVMC లో జనసేన ఫ్లోర్ లీడర్ గా శ్రీమతి వసంత లక్ష్మి – డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా శ్రీ దల్లి గోవింద రెడ్డి గారిని నియమించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్
ప్రభుత్వం వన్ టైం పట్టా పేరుతో పదివేలు రూపాయలు వసూలు చేసే విధానం వెనక్కు తీయిసుకోవాలి : అరకు జనసేన నాయకులు
విశాఖపట్నం 33 వార్డులోని సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మీ