బొడ్డేపల్లి గేటు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి పేడాడ రామ్మోహన్ డిమాండ్
వైసీపీ పార్టీ నాయకులు మార్కెట్ వద్ద ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన బడ్డీలను వెంటనే తొలగించాలని వినతి పత్రం