Logo
Date of Publish : 25 December 2020, 4:41 pm
Editor : Sake Naresh

జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో స్నేహలత మరణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో స్నేహలత మరణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

              ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో బీజేపీ పార్టీ మరియు జనసేన పార్టీ యాక్షన్ టీం మరియు SYF స్వచ్చంధ సంస్థ సంయుక్త౦గా  ధర్మవరం లో జరిగిన స్నేహాలత హత్యను ఖండిస్తూ నిందితులను వెంటనే శిక్షించాలని ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.  దిశా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కొవ్వుతుల ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా నిర్లక్ష్యంగా ఉందని మహిళ హోమ్ మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపి నాయకులు దేవరాజు, శ్రీనివాసులు, చక్క సుబ్రహ్మణ్యం, సుమన్, హనుమంతారాయుడు, రామకృష్ణ, తదితర నాయకులు మరియు జనసేన యాక్షన్ టీం రాజేష్, జాకీర్, ఎర్రిస్వామి, దొనస్వామి, రామలింగ, అరుణ్, హీనయతుల్లా, అంజి మరియు వీరమహిళలు షేక్ తార, పర్వీన్ బేగం, మరియు స్టార్ యూత్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com