Logo
Date of Publish : 15 September 2021, 4:23 pm
Editor : Sake Naresh

చిన్నారి చైత్రకు సంఘీభావంగా మూసాపేట్ 117 డివిజన్ లో కొవ్వొత్తుల ర్యాలీ

        హైదరాబాదు (జనస్వరం) : చిన్నారుల పైన జరుగుతున్నా దాడులకి నిరసనగా కూకట్ పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ 117 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు నాగేంద్ర  ఆధ్వర్యంలో కొవ్వూత్తుల ప్రదర్శన మరియు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీలో దారుణ హత్యకి గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్రకి న్యాయం చెయ్యాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. నాగేంద్ర గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చిన అక్కడ జనసేన పార్టీ ఉంటది అని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబనికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటది అని చెప్పడం జరిగింది. ఈ నిరసనలో N. నాగేంద్ర (మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు), V. రాము, P. గోవర్ధన్, సుదర్శన్, తేజ, ద్రాక్షయని, ముంతాజ్ వెంకటేశ్వరావు, చంటి, సురేష్, సాయి, మురళి, కిరణ్, రాజా, అంజి, వైకుంఠరావు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com