Logo
Date of Publish : 03 February 2024, 7:45 pm
Editor : Sake Naresh

మదనపల్లిలో జనసేన ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం

    మదనపల్లి ( జనస్వరం ) :  తెలుగుదేశం జనసేన ప్రచారంలో భాగంగా 52 రోజు స్థానిక కదిరి రోడ్డు నుంచి నీరుగంటి వారి పల్లి వరకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు దారం అనిత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, దారం హరిప్రసాద్ కోటకొండ చంద్రశేఖర్, సుప్రీం హర్ష, సిటిఎం గంగాధర్, కొణిదల శంకర్, సోను, షేక్ యాసీన్, నవాజ్, పద్మావతి, చంద్రశేఖర్, ఆకుల శంకర అశ్వర్థ మంజుల, జయమ్మ, రెడ్డి రాణి మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com