Logo
Date of Publish : 23 November 2023, 8:54 pm
Editor : Sake Naresh

ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన – బీజేపీ కార్యకర్తల ప్రచారం

       ఉప్పల్ ( జనస్వరం ) : ఉప్పల్ నియోజకవర్గం జనసేన పార్టీ బలపరిచిన జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు డివిజన్ 2 లోని కమలానగర్, జె.జె కాలనీలో ఇంటిటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు యర్రంశెట్టి సూర్య మాట్లాడుతూ కుటుంబ పార్టీలకు స్వస్తి చెప్పి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించే మోడీ గారిని నమ్మి కమలం గుర్తుకి ఓటు వేద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి పడవలసిన ప్రతి ఓటు కమలం గుర్తుకు వేసి జనసేన పార్టీ మద్దతు తెలిపుదాం.. మన అభ్యర్థి ప్రభాకర్ గారిని గెలిపించుకుందాం అని తెలియచేస్తూ ఈ ప్రచారంలో జనసేన పార్టీ తరపున పాల్గొని మద్దతు తెలిపిన జనసేన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియచేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com