Logo
Date of Publish : 03 September 2020, 8:15 am
Editor : Sake Naresh

తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మిట్టగుడెంలో జనసైనికుల ఆధ్వర్యంలో కేకు కటింగ్

తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మిట్టగుడెంలో జనసైనికుల ఆధ్వర్యంలో కేకు కటింగ్

     పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా తెలంగాణలోని  మిట్టగూడెం గ్రామంలో జనసైనికుడు జగన్ గారి ఆధ్వర్యంలో మిట్టగూడెం సెంటర్ వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామాల్లో జనసైనికులు కరోనా గురించి వివరిస్తూ, కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జనసేన నాయకుడు జగన్  మాట్లాడుతూ జనసేనానికి 49 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేనాని ఆశయ సాధనలో భాగంగా తన జన్మదిన శుభసందర్భంగా కేకులు కట్ చేసి, వివిధ సామాజిక కార్యాక్రమాలు చెప్పట్టడం జరిగిందని, తాము ఎల్లప్పుడూ జనసేనాని ఆశయ సాధనలో నడుస్తామని అన్నారు. ఈ ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కణితి మహేష్ , అజ్మీరా కిషన్, పాండ్రు దిలీప్, ఎన్న కౌశిక్, షేక్ మాలిక్, శెట్టిపల్లి సంజయ్ మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com