Logo
Date of Publish : 22 April 2022, 4:01 pm
Editor : Sake Naresh

కోవెలకుంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

    కోవెలకుంట్ల, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కోవెలకుంట్లలోని సంత మార్కెట్ లో డొక్కా సీతమ్మ గారి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు పత్తి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించినప్పటినుండి పవన్ కళ్యాణ్ గారి సామాజిక సేవల స్ఫూర్తితో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం, చలికాలంలో చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న పేదలకు దుప్పట్ల పంపిణీ, కరోనా సమయంలో విలేకరులకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కోసం తమ వంతు సహాయంగా నేడు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గురప్ప, బోధనం ఓబులేసు, చెన్న కిట్టు,లింగమయ్య, పొట్టిపాడు భాష, సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పత్తి సురేష్ తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com