Search
Close this search box.
Search
Close this search box.

వరద ముప్పు గ్రామాలలో పర్యటించిన నెల్లూరు జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి బురలాల లీలా మోహన్

బురలాల లీలా

   సూళ్ళూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలోని వరద ముప్పుతో ఇబ్బందు పడుతున్న ప్రజలను బురలాల లీలా మోహన్ ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుకోవడం జరిగింది. వారు ప్రధానమగా ఎదుర్కొంటున్న సమస్యలలో నియోజకవర్గంలో వరద ముప్పు ప్రాంతంలో ఈ ప్రాంతం మొదటిది అని అన్నారు. అలాగే వట్రపాలెం ఇంటి పట్టాలు ఇచ్చినప్పుటి నుండి సరైన వసతులు లేని ప్రాంతం కూడా ఇదే అని వాపోయారు. వరద ముప్పు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏ సహాయం అందలేదు అని, దాదాపు 10 సంవత్సరాలు నుండి రహదారులు కూడా లేవని, ఏ గవర్నమెంట్ అధికారులు, నాయకులు కానీ పట్టించుకోలేదు అని ఆ గ్రామంలోని ప్రజలు సూళ్లూరుపేట నియోజకవర్గం యువ నాయకులు బురకాల లీలా మోహన్ కి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం అందే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పుల్లయ్య, వెంకీ, మురళి, రఫీ, సన్నీ తదితురులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way