Logo
Date of Publish : 13 October 2022, 2:28 pm
Editor : Sake Naresh

రోడ్లు వేయండి – ప్రజల ప్రాణాలు కాపాడండి : పాలకొండ జనసేన నాయకులు

      పాలకొండ, (జనస్వరం) : పాలకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్లు వేయండి - ప్రజల ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో పాలకొండ నుంచి ఉంగరాడా మెట్ట వరకు పాదయాత్రను మొదలుపెట్టారు. అక్కడి నుండి రాజాం నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులుఎన్ని రాజు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా పాలకొండ నుండి జనసేనపార్టీ నాయకులు పాలకొండ నుంచి పాదయాత్రగా బయలుదేరుకుంటూ మహా పాదయాత్రలో కలిసి పాదయాత్ర కొనసాగించారు. మార్గమధ్యలో రోడ్డు గుంతలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఆటో బోల్తా పడటం చూసి రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గత వారం రోజులు వ్యవధిలో చాలామంది ఈ రోడ్డు పాలిటపడి క్షతగాత్రులయ్యారు. మార్గమధ్యంలో కనబడుతున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండ కట్టి తెలియజేయడం జరిగింది. ఈ పాదయాత్రలో పాలకొండ జనసేనపార్టీ నుండి ప్రశాంత్ పొరెడ్డి, పొట్నూర్ రమేష్, కడగల హరికృష్ణ, వాసు శంకర్, అఖిల్, అప్పన్న తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com