Logo
Date of Publish : 28 November 2022, 1:34 pm
Editor : Sake Naresh

తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత ఆధ్వర్యంలో శివ స్వాములకు అల్పాహార వితరణ

         తాడిపత్రి ( జనస్వరం ) : కులాలను కలిపే ఆలోచన విధానం ఆచరించిన తాడిపత్రి జనసైనికులు. తాడిపత్రి నుండి శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న 400 మందికి శివ స్వాములకు ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత కమిటీ మరియు జనసేన పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం ఇమాంవలి, కె.రబ్బానీ JSP, అచ్చుకట్ల. అల్తాఫ్, షేక్.సాధక్, జాఫర్ సాదిక్, షేక్ష, దేవర.అంజి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com