Search
Close this search box.
Search
Close this search box.

వృద్ధాశ్రమంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం

అల్పాహార

       ఎమ్మిగనూరు ( జనస్వరం ) : తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతివారం అల్పాహారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక వేదాస్ విద్రాసనం నందు సుమారు 30 మంది వృద్ధులకు అనాధ పిల్లలకు అల్పాహారా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ సేవాకార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తమకు తోచిన విధంగా మూడు వారాలుగా అల్పాహారం అన్నదానం కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రషీద్ రామ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way