Logo
Date of Publish : 05 February 2023, 4:31 am
Editor : Sake Naresh

జనసైనికుడికి బ్రైయిన్ ట్యూమర్ : ఆర్థిక సహాయం అందించి ప్రాణాలు కాపాడిన ” గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ ” టీం

               న్యూస్ ( జనస్వరం ) :  జనసైనికుడు లంకె సతీష్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో క్రుంగదీస్తున్న లంకె సతీష్ ఈ వ్యాధితో బాధపడటం మరింత మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్సలు చేయించుకున్నా నయం కాలేదు. ఆపరేషన్ చేస్తే కానీ నయం కాదని వైద్యులు తెలియజేశారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ - చంటి గారికి తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి లంకె సతీష్ కు ఆపరేషన్ ఏర్పాట్లు చేయించారు. అందుకు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ టీం 7 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. ఇపుడు లంకె సతీష్ ఆరోగ్యంగా ఉన్నారు. లంకె సతీష్ మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన చంటి గారికి, వారి టీం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ ను అభినందిస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com