Logo
Date of Publish : 08 January 2024, 11:54 pm
Editor : Sake Naresh

అనాధ పిల్లలకు కొత్త బట్టలు అందించిన బ్రహ్మాస్త్రం నాగు

    గాజువాక ( జనస్వరం ) : గాజువాక పట్టణంలో ఉన్న డిసైర్ అనాధ ఆశ్రమంలో ఉన్న అనాధ పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేసారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాధ పిల్లల కళ్ళల్లో వెలుగులు నింపాలని, వారు సంతోషంగా పండుగ జరుపుకోవాలని కొత్త బట్టలు అందించామని అన్నారు. అడిగిన వెంటనే ఆర్థిక సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరుపున దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com