రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గం కడలి గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు నామవరపు జయరాజు యువతతో సమావేశమై వారి కష్టసుఖాలను, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలను మా అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మేమందరం యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్ని, ఉలిశెట్టి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ వడ్డీ సత్యం, ఉల్లంపర్తి గాంధీ, మైలవరపు బాబురావు, మైలవరపు చిన్న, మంద దుర్గారావు, బొంతు సుమంత్, నామవరపు యేసు రత్నం, తవిటికి సూరిబాబు, ఉల్లంపర్తి రాజే తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com