Logo
Date of Publish : 04 October 2023, 9:32 pm
Editor : Sake Naresh

బొంతు రాజేశ్వరరావు గారి అభిమానులు జనసేన పార్టీలో చేరిక

            రాజోలు ( జనస్వరం ) : మలికిపురం మండలం కేశనపల్లి గ్రామనికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుగారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. వీరంతా ఈరోజు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారు. స్థానికంగా ఉన్నసమస్యలపై పోరాటం చేస్తూ వారికి న్యాయం జరగని కారణంగా బొంతు రాజేశ్వరరావు గారి స్వగృహం వద్ద కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎం‌పి‌పి శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము, కేశనపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అడబాల నాని, మాజీ సర్పంచ్ యానుముల బాబ్జి, అడబాల వెంకటేశ్వర, మేకల ఏసుబాబు, విపర్తి సాయిబాబు, గెడ్డం సుందర రావు, మందపాటి సత్తిబాబు, బందెల రత్న రాజు, వీర కృష్ణ, పోలిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com