Logo
Date of Publish : 02 August 2022, 3:14 pm
Editor : Sake Naresh

రాజోలు నియోజకవర్గ జనసైనికుల కిట్ల పంపిణీలో పాల్గొన్న జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్

                రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం గూడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో జనసేన ఇంచార్జ్ లేకపోయినా జనసైనికులు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీయం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గం జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, బందెల రవీంద్ర, వాతాడి కనకరాజు, గంటా కృష్ణ, తోట నాని, జక్కం బాబ్జి, పులి భుజంగరావు, యర్రంశెట్టి మధు, యడ్లపల్లి మహేష్, పులపర్తి రాంబాబు, పిప్పళ్ల దుర్గా ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com