Logo
Date of Publish : 23 May 2021, 3:32 pm
Editor : Sake Naresh

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

                    గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన జనసేన కార్యకర్త విష్ణు మొలకల నాగరాజు గత కొంతకాలంగా కరోనా తో బాధపడుతూ జనసేన పార్టీ PAC చైర్మైన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహాయంతో విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  నాగరాజు చికిత్స కోసం ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా సోకినది. చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుండడంతో స్పందించిన స్థానిక జనసేన నాయకులు బొలియశెట్టి శ్రీకాంత్ గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న జనసేన కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, నాగరాజుకు తన వంతు సహాయం రూ. 10 వేల  అందించానని, మరికొంత మంది దాతలు అతనికి ఆర్థికంగా సహాయం చేసి అతని ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com