తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న జన సైనికుడు చంద్ర శేఖర్ కి ప్రమాదవశాస్తూ కాలు ప్యాచరవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు వీర మహిళలు ఆపరేషన్ నిమిత్తం యాబై ఐదు వేల రూపాయలు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అంటే కుల మత భేదాలు లేకుందా ఉండే పార్టీ అని మా జనసేన కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా మేమందరం ముందు ఉంటామని అన్నారు. చంద్రశేఖర్ కి ఆరోగ్యరిత్య అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com