Logo
Date of Publish : 25 April 2021, 2:57 am
Editor : Sake Naresh

క్యాన్సర్ రోగికి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా రూ. 1,11,000 ఆర్థిక సహాయం

                     జనసేన పార్టీ అధ్యక్షులు వవన్‌ కళ్యాణ్‌ స్పూర్తితో తాడేపల్లి గూడెం పట్టణంలో మారిశెట్టి అజయ్‌ బాబు యువసేస (మాతృక నంస్థ), టీమ్‌' సైనిక ఇండో ఎన్‌ఆర్‌ఐ ఆర్గనైజేషన్‌, విజయనగరం జగదీష్‌ అండ్‌. టీమ్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌ సంయుక్తంగా అందిస్తున్న ఆర్థిక సాయం ఈ  సంవత్సరంలో మరోమారు క్యాన్సర్‌ పేషంట్‌ బేబి యశస్వినికి వైద్యం నిమిత్తం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ చేతుల మీదుగా రూ.1 లక్షా 11 వేలు అందించారు. ఈ నందర్భంగా మారిశెట్టి అజయ్‌ బాబు మాట్లాడుతూ ఇలాగే రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు  నిర్వహించునున్నట్లు చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజయ్‌ బాబు  ఆర్గనైజేషన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణ మూర్తి, వర్తనవల్లి కాశీ, నీలపాల దినేష్‌ యాదవ్‌, అడబల రాము, యరబోలు ప్రసాద్‌, అదబాల మురళి, వప్పొప్పుల దుర్గా ప్రసాద్‌, గుండుమోగుల అయ్యప్ప, పాలురి శేషు, కనుమూరి పోశి బాబు, ఉన్నమట్ల లోకేష్‌, పుల్లా బాబీ, కటికిరెడ్డి లీలా, దుబా వెంకన్న, మహేష్‌ సోమశేఖర్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com