Logo
Date of Publish : 26 September 2023, 10:36 pm
Editor : Sake Naresh

కొట్టు సత్యనారాయణపై ఘాటు విమర్శలు చేసిన బొలిశెట్టి శ్రీనివాస్

       తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : పల్లెపోరులో భాగంగా పడాల గ్రామంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారం కోసం కొట్టు ప్రజల్ని అంధకారంలోకి నెట్టేశాడని అవినీతిలో వైసీపీ ప్రభుత్వం ముందుందని ఆరోపించారు. రైతాంగం తనను ఒక్కసారి విశ్వసించాలని మీ బతుకుల్లో వెలుగులు తెచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని బొలిశెట్టి తెలిపారు. తాను ప్రజల తరఫున బలంగా పోరాడాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు పల్లెపోరులో ప్రజలకు అర్థమయ్యేలాగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు టి. ఉమేష్, స్వామి, ఆర్ బాలు, మ్ సాయి, సాయి కిరణ్, వై లక్ష్మీపతి, కే రాజు, కేసూర్య, కే శివ, కే జగన్ మోహన్, పులి అనిల్, గట్టి మేగారాజు కామిశెట్టి వాసు, పట్నాల మారుతి, అయినవల్లి సాయి, ఆయనవల్లి పట్టాభి, కోల్నాటి శివ మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com