Logo
Date of Publish : 09 February 2024, 9:45 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇరువురికి 40 వేలు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : ప్రజల కష్టాన్ని తెలుసుకొని సహాయం అందించాలి అని ముందు అడుగు వేయడంలో జనసేన పార్టీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎప్పుడూ ముందు ఉంటారనే దానికి మళ్ళీ నిదర్శనం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండలం విప్పర్రు గ్రామానికి చెందిన బలిజ రాము గారి ఇద్దరు కుమార్తెలు గంగభవాని(25), రమాదేవి(22)లకు ఇటీవల తాడేపల్లిగూడెం కొత్త బ్రిడ్జి మీద లారీ గుద్దడంతో భయంకరమైన ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఆ ఆడబిడ్డల తండ్రి సామాన్య ఆటో డ్రైవర్ అవడంతో, పేదరికంతో ఇబ్బంది పడటం తెలియడంతో విప్పర్రు గ్రామ జనసేన ఆధ్వర్యంలో  బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 40 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో విప్పరు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com