Logo
Date of Publish : 25 July 2023, 11:06 am
Editor : Sake Naresh

బొబ్బిలి జనసేనపార్టీలోకి చేరికలు

   బొబ్బిలి ( జనస్వరం ) :  రామభద్రపురం మండలం, అప్పలరాజుపేట గ్రామం నుంచి మన వీరమహిళ బంటుపల్లి దివ్య ఆధ్వర్యంలో కొంతమంది యువత ఈరోజు మన బొబ్బిలి జనసైనికుల నిలయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కార్యక్రమాల నిర్వహణ విభాగం) బాబు పాలూరు గారు గ్రామ యువతకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం యువ నాయకులు మహంతి ధనుంజయ, బంటుపల్లి శంకర్, రమేష్, అప్పలరాజుపేట జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com