Search
Close this search box.
Search
Close this search box.

గిరిజనులకు అండగా సర్వేపల్లి జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

     సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గిరిజనులకు అండగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం వీరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ నందు గత తొమ్మిది సంవత్సరాలుగా కాంట్రాక్టు బేస్ లో ఉద్యోగం చేస్తున్న భానుచందర్ ని వైసిపి నాయకులు వాళ్ల స్వార్థానికి వాళ్ల అనుచరుల కోసం ఇతను గిరిజనుడు మమ్మల్ని ఏమి చేయడు అని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయంపై గత నెల నుంచి అతను ప్రభుత్వ కార్యాలయాలు చెట్టు తిరిగి తిరిగి తిరిగి అలసిపోయి ప్రతిరోజు రిలే నిరసన దీక్ష లాగా చేస్తున్నారు. అయితే గిరిజన సంఘం మరియు ప్రజా సంఘాలు జనసేన పార్టీ మద్దతుతో ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అందులో భాగంగా వారం రోజులు టైం తో మళ్లీ అతన్ని విచారించి పూర్తిగా విషయాన్ని కనుక్కొని మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు సముకత తెలియజేయడం జరిగింది. వారం రోజులకి మళ్లీ అతను విధుల్లోకి తీసుకోకపోతే 5000 మందితో ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వాలు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చిన్న పెంచలయ్య ప్రజాసంఘాలు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way