Logo
Date of Publish : 10 November 2020, 5:29 pm
Editor : Sake Naresh

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం జనసేన పార్టీ, జీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం జనసేన పార్టీ, జీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

              శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది పిల్లలు తలసేమియా వ్యాధి తో బాధ పడుతున్నారని ప్రభుత్వం ఇచ్చే సాయం వాళ్లకు ఏ మాత్రం సరిపోవడం లేదని అందువల్ల తమ సంస్థ 30 మంది తలసీమియా వ్యాధిగ్రాస్థ పిల్లలను దత్తత తీసుకోవడం జరిగిందిని వారికి సకాలంలో రక్తం అందించడం జరుగుతుందని జీల్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ సత్యసాయి తెలిపారు. ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరం లో పవన్ పుత్ర బ్లడ్ డోనర్స్, ప్రాణ దాత ఫౌండేషన్, జనసేన నాయకులు సహకారంతో 100 మంది యువకులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు సయ్యద్ విశ్వక్ సేన్, జనసైనికులు కాకర్ల. బాబాజీ,నిఖిల్ జీల్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ సత్య సాయి, సాయి, శేఖర్, వంశీ, కీర్తి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com