Logo
Date of Publish : 02 September 2020, 6:24 pm
Editor : Sake Naresh

కొత్తపల్లి గ్రామంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సంబరాలు

కొత్తపల్లి గ్రామంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సంబరాలు

            49 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు జనసైనికులు. గ్రామంలోని దశాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కొత్తపల్లి గ్రామంలోని పేద ప్రజల ఆకలి తీర్చి ఉన్నత మనస్సుని చాటారు.సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న కొత్తపల్లి జనసైనికులు, జనసేనాని జన్మదినం సందర్బంగా 50 మందికి ఆహార పొట్లాలు  పంపిణీ చేసారు. పవన్ కల్యాణ్ గారి ఆశయాలతో జన్మదిన వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొత్తపల్లి గుడి ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. జనసేనాని అడుగు జాడల్లో నడుస్తూ జనసేన బలోపేతమే లక్ష్యంగా ప్రజల కోసం తాము వున్నాం అని మరోసారి నిరూపించారు కొత్తపల్లి జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com