Logo
Date of Publish : 03 September 2022, 7:53 pm
Editor : Sake Naresh

శృంగవరపుకోటలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు

    శృంగవరపుకోట, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో వబ్బిన సత్యనారాయణ జనసేన పార్టీకి నాసేన కోసం నావంతు కార్యక్రమంలో భాగంగా 36000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. పార్టీకి ఎల్లప్పుడూ తోడుగా అండగా వుంటానని మన పార్టీ అధినేత ఆదేశానుశారం నడుచుకుంటానని తెలిపారు. నియోజక వర్గం అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. జనసేన VR Peta youth ఆధ్వర్యములోజంక్షన్ లో రక్తదాన శిబిరం వద్ద కేక్ కట్టింగ్ జరిగినది. బ్లడ్ బ్యాంక్ వారు 50మంది నుండి రక్తం స్వీకరించారు. జనసేన సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జానీ, సతీష్, అరిగి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com