Logo
Date of Publish : 27 July 2020, 1:11 pm
Editor : Sake Naresh

బయోమెట్రిక్ విధానానికి ప్రత్యామ్నాయం తీసుకురావాలి : జనసేన మురళి

బయోమెట్రిక్ విధానానికి ప్రత్యామ్నాయం తీసుకురావాలి : జనసేన మురళి

      జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సూచనల మేరకు నిర్వహించిన ఒక సమావేశంలో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ రేషన్ షాపుల వద్ద బయోమెట్రిక్ విధానానికి ప్రత్యమ్నాయం తీసురావాలి అని  రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర వేయవలసి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో బయోమెట్రిక్ శ్రేయస్కరం కాదని ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు బయోమెట్రిక్ నిలుపుదల చేశారు. అదే విధంగా రేషన్ సరుకుల కోసం వచ్చే కార్డుదారులకు ప్రత్యామ్నాయం తక్షణమే అమలులోకి తీసుకు రావాలి బయోమెట్రిక్ విధానం రేషన్ కోసం ఎక్కువ మంది ఒకేసారి రావడం వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంది ఇప్పటికే పది మంది డీలర్లు ఈ వైరస్ బారినపడి కన్నుమూశారని తెలిసి బాధ కలిగింది. డీలర్లకు కమిషన్ మొత్తాలు ఎప్పటికప్పుడు చెల్లించడంతో పాటు వారందరికీ కరోనా బీమా సౌకర్యాన్ని అమలులోకి తీసుకు రావాలి. అని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com