Logo
Date of Publish : 07 March 2022, 4:37 pm
Editor : Sake Naresh

ఉరవకొండ నియోజకవర్గంలో జనసైనికుల బైక్ ర్యాలీ, ఆత్మీయ సమావేశం

             ఉరవకొండ ( జనస్వరం ) : ఉరవకొండ నియోజకవర్గంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం మరియు మార్చ్ 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మీటింగ్ గురించి, జిల్లా అధ్యక్షులు TC.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి  దిశా నిర్దేశం చేయడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా గత సంవత్సరం ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా ఉన్నారో వారు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే కొత్త సభ్యత్వం తీసుకోలేని వారు కూడా తీసుకోవాలని కోరారు. రెన్యూవల్ చేసుకున్నవారు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే వారికి 5 లక్షల రూపాయల సహాయం.. అదే విధంగా ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్ గారు, మరియు నియోజకవర్గ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, నగేష్, కేశవ, గోపాల్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com