Logo
Date of Publish : 06 February 2023, 9:47 am
Editor : Sake Naresh

గుడివాడ అమర్నాథ్ దిష్టిబొమ్మను తగులబెట్టిన భీమిలి జనసేన నాయకులు సందీప్ పంచకర్ల

       భీమిలి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన మంత్రిత్వ శాఖ పనులు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం మానేసి కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని, తన శాఖ అయిన ఐటి శాఖకి సంబంధించి ఒక్క ఐటీ కంపెనీ కానీ, కొత్త పరిశ్రమలు కానీ ఆంధ్ర రాష్ట్రం తీసుకురాకుండా, సిగ్గు లేకుండా జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అలానే సంస్కారం లేకుండా పెద్దలు అనే గౌరవం లేకుండా హరిరామ జోగయ్యని తక్కువ చేసి మాట్లాడం సిగ్గు చేటు అని, తక్షణమే వారికి క్షమాపణ చెప్పి, జగన్ ఆడించే తోలుబొమ్మలా ఆడుతూ తన గొయ్యి తానే తవ్వుకుంటు బలి పశువు అవుతున్నావు అని జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో మంత్రి దిష్టి బొమ్మకు నిమ్మకాయలు కట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శాఖరి శ్రీనివాస్, బీవీ కృష్ణయ్య, ఓమ్మీ దేవి యాదవ్, భీమిలి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com