Logo
Date of Publish : 01 December 2020, 1:27 pm
Editor : Sake Naresh

విద్యుత్ ఘాతం వల్ల దగ్ధమైన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన భీమిలి ఇంచార్జ్ సందీప్ పంచకర్ల

విద్యుత్ ఘాతం వల్ల దగ్ధమైన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన భీమిలి ఇంచార్జ్ సందీప్ పంచకర్ల

              భీమిలి నియోజకవర్గ గంభీరం పంచాయతీ యాతపేట గ్రామంలో షార్ట్‌ సర్య్యూట్‌ వల్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూరి గుడిసెలు దగ్నంమైన విషయం తెలుసుకుని జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా.సందీప్‌ పంచకర్ల గారు బాధితులను పరామర్శించి, వారికి బీయం, కూరగాయలు మరియు నిత్యావసర సరుకుల ఇవ్వడం జరిగింది. సమయస్ఫూర్తితో మంటలు అదుపు చేసి ప్రాణ నష్టం లేకుండా చేసిన గ్రామ యువతను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ నాయకులు బీవీ కృష్ణయ్య, ఆనందపురం నాయకులు వెంకట్, అప్పలరాజు, వీరమహిళ ఉషా, గంభీరం పంచాయితీ నాయకులు రాజు, బంగారు రాజు, దుక్కవానిపాలెం జనసైనికులు, వీర మహిళలు, జనసైనికులు, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com