Logo
Date of Publish : 26 January 2022, 4:17 pm
Editor : Sake Naresh

భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    భీమిలి, (జనస్వరం) : భీమిలీ నియోజకవర్గం జనసేనపార్టీ ఆఫీసులో 73 వ, గణతంత్ర దినోత్సవ వేడుకలు డా" సందీప్ పంచకర్ల గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా" సందీప్ పంచకర్ల గారు మాట్లాడుతూ, ముందుగా 1950 జనవరి 26న రాజ్యాంగ అమలు రావడానికి కారణమైన మహాత్ములు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్వాతంత్ర్యం రావడానికి రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో మనం నడుద్దాం అని భవిష్యత్ భారతాన్ని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ విశాఖ జిల్లా నాయకులు బీవీ కృష్ణయ్య, శ్రీను బాబు, భీమిలి నియోజకవర్గం నాయకులు సంతోష్ నాయుడు, యడ్ల గణేష్ యాదవ్, నాగోతి నాయుడు, సత్యనారాయణ, కొర్రాయి అనిల్, పిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com