Logo
Date of Publish : 19 November 2025, 9:45 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన భవాని రవికుమార్

పుట్టపర్తి, అక్టోబర్ 19, (జనస్వరం) : శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్‌ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన నేత భవానీ రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలకు భారీగా జనసంద్రం తరలిరాగా, ప్రముఖ నాయకుల రాకతో పుట్టపర్తి ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్బంగా భవానీ రవికుమార్ పవన్ కల్యాణ్‌ను ఆత్మీయంగా పలకరించి శత జయంతి కార్యక్రమాలపై వివరాలు పంచుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com