Logo
Date of Publish : 05 January 2023, 8:45 am
Editor : Sake Naresh

వికలాంగులకు అండగా నిలిచిన జనసేన నాయకులు భవానీ రవికుమార్

     పలమనేరు, (జనస్వరం) : పలమనేరు నియోజకవర్గం గబ్బిలకోటూరు గ్రామంలో వికలాంగులైన వీరమ్మ, శంకరయ్య, లక్ష్మీనారాయణల  పెన్షన్ తీసేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ స్టేట్ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ భవానీ రవికుమార్ బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి మీకు అండగా జనసేనపార్టీ ఉంటుంది అని తెలిపారు. అలాగే పలమనేరు జనసేనపార్టీ నాయకులు సుబ్రమణ్యం ద్వారా వికలాంగులకు కుటుంబాలకు భవానీ 10,000 వేల  రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com