Logo
Date of Publish : 15 December 2022, 4:30 am
Editor : Sake Naresh

కొల్లాపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ గా భైరపోగు సాంబశివుడు

      కొల్లాపూర్, (జనస్వరం) : జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించినందుకు పవన్ కళ్యాణ్ కి, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు సాంబ శివుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పార్టీ స్థాపించిన మొదటి నుంచి నా వంతుగా కృషి చేస్తూ పార్టీని ప్రజలకు, కార్యకర్తలకి అభిమానులకి దగ్గర ఏ విధంగా నా వంతుగా కృషి చేస్తూ వెళుతున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగానే కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో కీలక భూమిక పోసే విధంగా జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం కట్టుబడి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండబోతుందని కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత కీలకంగా మారే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలని, పవన్ కళ్యాణ్ అభిమానులను మెగా అభిమానులని ఏకం చేస్తూ ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా పార్టీ నీ బలంగా ముందుకు తీసుకెళ్లే దిశగా నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు పార్టీకి కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత చేరువయ్యే విధంగా ఉంటుందని, ఈ  అవకాశాన్ని కల్పించినందుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నేమురి శంకర్ గౌడ్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరు మహేందర్ రెడ్డి, PAC సభ్యులు ఆర్హం ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్, నాకు సహకరించిన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జనసైనికులకు, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు  తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com