Logo
Date of Publish : 29 September 2022, 1:32 pm
Editor : Sake Naresh

నడుకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

     నడుకూరు, (జనస్వరం) : భగత్ సింగ్ జయంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo వీరఘట్టం మండ, నడుకూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు మత్స పుండరీకం మాట్లాడుతూ 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ భారత యువత గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి, బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు, అతి చిన్న వయసులో ప్రాణాల సైతం త్రుణప్రాయంగా దేశం కోసం త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగవత్ సింగ్ అని కొనియాడారు. యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు చింత గోవర్ధన్, వాన కైలాష్, మక్క లక్ష్మీ నారాయణ, వావిలపల్లి విశ్వేశ్వర రావు, మజ్జి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com