Logo
Date of Publish : 19 November 2022, 3:06 pm
Editor : Sake Naresh

సీతానగరం మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మి

          రాజానగరం ( జనస్వరం ) : సీతానగరం మండలంలో బాధిత కుటుంబాలను పలకరించి కొంత ఆర్థిక సహాయం అందించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి. పురుషోత్తపట్నం గ్రామానికి కండెల్లి సతీష్ (చిరంజీవి)కి మిషన్ ప్రమాదంలో కాలికి గాయం అయింది. వారిని పలకరించి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సింగవరం, దుర్గమ్మ కాలనీకి చెందిన సత్తి మంగతాయారు గారికి డెంగ్యూతో బాధపడుతుండగా... వారి పేదరికం దృష్ట్యా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, ప్రశాంత్ చౌదరి, కాండ్రేకుల పోసి రత్నాజి, మద్దాల యేసుపాదం, మట్ట సుబ్రహ్మణ్యం, చీకట్ల వీర్రాజు, కొండాటి సత్యనారాయణ, సత్యప్రసాద్, పిండి వివేక్, కొట్టి రవీంద్ర, చిక్కం నాగేంద్ర, బ్రహ్మం, కిల్లాడి వీరయ్య, బి ప్రసాద్ గారు ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com