Logo
Date of Publish : 24 January 2022, 3:01 pm
Editor : Sake Naresh

పేద మహిళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బాపట్ల జనసేన నాయకులు

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం చింతవారి పాలెం గ్రామంలో జోగి సుబ్బారావు గారు ఆకస్మికగా మరణించటం జరిగింది. వారి భార్య విజయ ఇందిరమ్మ గారి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకొని జనసేన పార్టీ బాపట్ల నియోజవర్గం ఆధ్వర్యంలో అరమళ్ళ సుజిత్ గారి సహకారంతో వారికీ నిత్యావసర వస్తువులు మరియు బియ్యం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొట్రా మణికంఠ, ఇమ్మిడిశెట్టి మురళి కృష్ణ గారు, చేగుడి రత్నం, చేగుడి బాబు రావు, నక్క సుందర రావు, నక్క భాగ్యరాజు, ఏసోబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com