Logo
Date of Publish : 08 June 2021, 4:37 pm
Editor : Sake Naresh

విశాఖలో దివ్యాంగుల ఆశ్రమాన్ని ప్రభుత్వం కూల్చడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాపట్ల దివ్యాంగ జనసేన నాయకులు

              విశాఖపట్టణం మానసిక దివ్యాంగుల రోడ్డున పడ్డ వేసిన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బాపట్ల దివ్యాంగ జనసేన నాయకులు గోగన ఆదిశేషు గారు. బాపట్లలోనే జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఐదో తారీఖు శనివారం నాడు విశాఖపట్నంలోనే మానసిక దివ్యాంగుల పాఠశాలను కూల్చివేసిన రాష్ట్ర ప్రభుత్వం. దివ్యాంగులకు ఏ విధమైన సహాయం చేయలేక పోయినా కూడా గత ప్రభుత్వాలు కట్టించిన దివ్యాంగుల వసతిగృహాన్ని కూల్చి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగుల మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో రాష్ట్రంలో ఉన్న అన్నా ఒక్క దివ్యాంగులు అందరూ తెలుసుకోవాలి. వెంటనే 10 కోట్ల రూపాయలతో దివ్యాంగుల వసతిగృహాన్ని పడవేసిన దగ్గరే ఏర్పాటు చేయాలని కోరారు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు జనసేన పార్టీ తరుపున డిమాండ్  చేయడ౦ జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com