విశాఖపట్టణం మానసిక దివ్యాంగుల రోడ్డున పడ్డ వేసిన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బాపట్ల దివ్యాంగ జనసేన నాయకులు గోగన ఆదిశేషు గారు. బాపట్లలోనే జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఐదో తారీఖు శనివారం నాడు విశాఖపట్నంలోనే మానసిక దివ్యాంగుల పాఠశాలను కూల్చివేసిన రాష్ట్ర ప్రభుత్వం. దివ్యాంగులకు ఏ విధమైన సహాయం చేయలేక పోయినా కూడా గత ప్రభుత్వాలు కట్టించిన దివ్యాంగుల వసతిగృహాన్ని కూల్చి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగుల మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో రాష్ట్రంలో ఉన్న అన్నా ఒక్క దివ్యాంగులు అందరూ తెలుసుకోవాలి. వెంటనే 10 కోట్ల రూపాయలతో దివ్యాంగుల వసతిగృహాన్ని పడవేసిన దగ్గరే ఏర్పాటు చేయాలని కోరారు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడ౦ జరిగింది.