Logo
Date of Publish : 29 September 2022, 2:30 pm
Editor : Sake Naresh

ONGC కి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్

    కొత్తపేట, (జనస్వరం) : సంధిపూడి గ్రామంలో ఉన్న ONGC వారు రైతులు పంటల పొలాలు నుంచి రిగ్ వెళ్ళినందున 4సంవత్సరాలు క్రితం రైతులుకి రోడ్డు వేయిస్తాము అని చెప్పి నేటి వరకు పట్టించుకోకపోవడంతో ONGCకి వ్యతిరేకంగా నిన్నటి నుండి రైతులు దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా కొత్తపేట జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ దీక్షలో పాల్గొన్ని వాళ్ళకు సంఘీభావం తెలియచేయడం జరిగింది. బండారు శ్రీనివాస్ సంబంధిత అధికారులుతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు రేపు ఉదయం 11గంటలు వరకు సమయం అడగడంతో రేపటి వరకు చూసి స్పందిన పక్షంలో జనసేన పార్టీ నుండి బలంగా తదుపరి కార్యచరణ ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, సంధిపూడి గ్రామ సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, పినపళ్ళ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్, మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, సలాది జేపీ, కొత్తపల్లి నగేష్, గారపాటి త్రిమూర్తులు, భైశెట్టి రాంబాబు, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com