Logo
Date of Publish : 24 March 2023, 3:41 pm
Editor : Sake Naresh

నీట్ పీజీ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఫణిప్రియకు బండారు శ్రీనివాస్ సన్మానం

      కొత్తపేట ( జనస్వరం ) : దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ పీజీ (ఎండీ) పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన పెదపళ్లకు చెందిన గొడవర్తి ఫణిప్రియను జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య నాయకులతో కలిసి బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ ఫణిప్రియ వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి, ఎంతో కష్టపడి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫణిప్రియ తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, ఆలమూరు మండల అధ్యక్షులు సూరపురెడ్డి, సత్య ఆత్రేయపురం మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, పినపల్ల గ్రామ ప్రెసిడెంట్ సంగీత సుభాష్, జిల్లా కార్యదర్శి బొక్క ఆదినారాయణ, గారపాటి త్రిమూర్తులు, కొత్తపల్లి నగేష్, సలాది జయప్రకాష్, దేశభత్తుల సత్యనారాయణ, చల్లా బాబి, కట్టా రాజు, తులా రాజు, మహాదస బాబులు, నాగిరెడ్డి మహేష్, గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com