అనంతపురం ( జనస్వరం ) : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి... కొండారెడ్డి బురుజు దగ్గరికి రా చూసుకుందాం... జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్లాలంటే? మమ్మల్ని దాటుకొని వెళ్లాలి? గుర్తుపెట్టుకో రాజకీయం అంటే నీలాగా గుర్తుకొచ్చినప్పుడు అవసరానికి రాయలసీమ ఉద్యమం గురించి మాట్లాడటం కాదని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాయలసీమని కోతలు కోయడం కాదు? ప్రత్యేక రాయలసీమ సాధించడానికి ఏం చేసావో చెప్పు? కేవలం నీ పబ్లిసిటీల పిచ్చుకో వెర్రి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోం? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత యోగ్యత నీకు లేదు అని హెచ్చరిస్తున్నామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com