Logo
Date of Publish : 31 July 2021, 3:44 pm
Editor : Sake Naresh

గ్రామ సమస్యలు పరిష్కరించాలని MPDO గారికి వినత పత్రం ఇచ్చిన బద్వేలు జనసేన నాయకులు

        కడప,  (జనస్వరం) :  కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గం, పొరుమామిల్ల మండలం పొరుమామిల్ల గ్రామ పంచాయతీ లో ఉన్న సమస్యలును అధికారులకు, సర్పంచ్ కు  ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు.  జనసేన పొరుమామిల్ల మండల కార్యకర్త శీలంశెట్టి లక్షమయ్య గారితో జనసేన నాయకులు భసవి రమేష్ గారు, బద్వేలు జనసేన నాయకులు, బావనాసి ఈశ్వర్ రెడ్డి గారు, సి.పి.నరసింహ యాదవ్ గారు కలెక్టర్ ఆఫీసులో District Panchayat Office(MPDO) గారికి పిర్యాదు చేయడం జరిగింది.  ఆయన సానుకూలంగా స్పందించి మీ సమస్య ను త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలియజేసారు. ఈ సమస్యను మీరు పరిష్కరించకపోతే జనసైనికులు పోరుమామిల్ల పంచాయతీ కార్యాలయం దగ్గర ధర్నా  చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో భసవి రమేష్ , బద్వేల్ జనసేన నాయకులు లక్మయ్య శీలంశెట్టి పొరుమామిల్ల మండల జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి  బద్వేలు జనసేన నాయకులు  సి.పి.నరసింహ బద్వేల్ మండలం జనసేన నాయకులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com