పాలకొండ ( జనస్వరం ) : చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ చేసి 15 రోజులు దాటుతోంది. ఇప్పటికి ఆధారాలు లేవు అయిన అక్రమంగా రిమాండ్ లో ఉంచడం చాలా దారుణం చంద్రబాబు గారికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ 15వ రోజు వీరఘట్టం మండల కేంద్రంలో పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ, నియోజకవర్గ జనసేన నాయుకులు ఆధ్వర్యంలో బాబు కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష చెయ్యడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్ష ఇంచార్జ్ గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, పార్లమెంట్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి &అరకు పార్లమెంట్ తూర్పు కాపు కన్వీనర్ పొదిలపు క్రిష్ణమూర్తి నాయుడు, వీరఘట్టం మండల పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్, వీరఘట్టం పట్టణ పార్టీ అధ్యక్షులు జామి లక్ష్మినారాయణ, బల్ల హరిబాబు, పాలకొండ నియోజక వర్గం జనసేన నాయుకులు మత్స.పుండరీకం, కర్ణేన సాయి పవన్, పండు, చరణ్, గొర్ల మన్మధరావు, గర్భపు నరేంద్ర, అచ్చుత, కోడి వెంకట రావు నాయుడు మరియు వివిధ కమిటీలా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com