Search
Close this search box.
Search
Close this search box.

బి. తాండ్రపాడు గ్రామంలో క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం

బి. తాండ్రపాడు

          కర్నూలు ( జనస్వరం ) : ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన – టిడిపి పార్టీల సమన్వయ అధ్యక్షులు చింతా సురేశ్  ఆదేశాల మేరకు బి తాండ్రపాడు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపేద దిశగా ముందుకు తీసుకు వెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో కృషి చేయాలని కోరారు. జనసేన & టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు ఆకెపోగు రాంబాబు, కోడుమూరు నియోజకవర్గ నాయకులు లక్ష్మన్న, కృష్ణ బాబు, మహబూబ్ బాషా, షాలు, భాష, మధు, గిరీష్, విజయ్, మధుసూదన్, బి తాండ్రపాడు, జనసైనికులు రాజు, జహంగీర్, సమీర్, చిన్న, కిరణ్, శ్యామరాజు, అంజి పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way