Logo
Date of Publish : 30 November 2023, 9:37 pm
Editor : Sake Naresh

రామాంజనేయులు ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి పూజా కార్యక్రమం

  మదనపల్లె ( జనస్వరం ): మండలంలోని కొత్త పల్లె గ్రామంలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కొత్త పల్లె గ్రామస్తులు మరియు మాలధారణ స్వాములు కోరిక మేరకు మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారు కుటుంబ సమేతంగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని పూజ నిర్వహించారు. కార్యక్రమాలు అనంతరం స్వాములకు స్వయంగా రామాంజనేయులు, సతీ సమేతంగా కుమారుడు హరిహరన్, కోడలు దీపికా, కుమార్తె శిల్పసౌజన్య, అల్లుడు హరీష్ తో కలిసి స్వాములకు అన్నవితరణ భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు, సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, ఘని, పురుషోత్తం స్వామి మరియు కొత్త పల్లె గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com