Logo
Date of Publish : 13 February 2024, 10:25 pm
Editor : Sake Naresh

వేడుకలకు దూరంగా బాధ్యతలకు దగ్గరగా… వాసగిరి మణికంఠ

    గుంతకల్ ( జనస్వరం ) :  జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సేవాస్పూర్తితో గుత్తి పట్టణానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు నిస్వార్థ జనసైనికుడు కిరణ్ కుమార్  కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోయారు... గుత్తి జనసేన నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గం గెలిచిన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున సహాయం అందించడానికి కృషి చేస్తూ ఎల్లప్పుడు మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఏ చిన్న అవసరం వచ్చినా మాకు తెలియజేయండి అని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మండల అధ్యక్షులు పాటిల్ సురేష్, చిన్న వెంకటేశులు సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు, హేమంత్ రాయల్, హాసన్ గుత్తి, పట్టణ మరియు మండల, నిస్వార్థ జనసైనికులు గుంతకల్ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com