Logo
Date of Publish : 09 January 2023, 3:22 pm
Editor : Sake Naresh

విజయవాడ జనసైనికుల ఆధ్వర్యలో “యువశక్తి” పై అవగాహన

       విజయవాడ ( జనస్వరం ) : ఈ నెల 12వ తారీకున రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే "యువశక్తి బహిరంగ సభ" సందర్భంగా జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ లో పెద్ద ఎత్తున యువశక్తి బహిరంగ సభ గురించి ప్రజలకు, యువతకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలు, యువత, 7వ డివిజన్ కమిటీ సభ్యులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com